Categories
పిల్లలు ఆడుకునే బొమ్మల్ లో 126 రకాల రసాయనాలు ఉన్నాయని ముఖ్యంగా అది క్యాన్సర్ కు దారితీసే విగా పరిశోధకులు చెబుతున్నారు.మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పిల్లల బొమ్మలు పరిశీలించగా వాటిలో కనిపిస్తున్న రసాయనాలు అధికంగా ఉన్నాయని బొమ్మల్లో వాడే రసాయనాల గురించి కంపెనీల పైన మరిన్ని ఆంక్షలు విధించ వలసిన అవసరం ఉన్నట్లు చెబుతున్నారు. పిల్లలు గదుల్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలని ప్లాస్టిక్ వస్తువులని వీలైనంత తక్కువ వారికోసం వాడాలని సూచిస్తున్నారు.సుతిమెత్తని ప్లాస్టిక్ బొమ్మలు అసలు పిల్లల కోసం ఇవ్వద్దని హెచ్చరిస్తున్నారు.