దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాల చీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల పైన అద్దాలు,ఎంబ్రాయిడరి డిజైన్ లు చేయించండి.పండుగ అంత మీ చుట్టునే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సాద్యమైనంత వరకు పండుగరోజు బంధు మిత్రులను కలుసుకోండి. మంచి వంటలు,కబుర్లతో పండుగను ఎంజాయి చేయండి. దీపావళి పేరుతో టపాసుల జోలికి మాత్రం వెళ్లకండి.
Categories
WhatsApp

దీపావళి కి ఇలా డిజైన్ చెయించుకోండి

దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాలచీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల పైన అద్దాలు,ఎంబ్రాయిడరి డిజైన్ లు చేయించండి.పండుగ అంత మీ  చుట్టునే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సాద్యమైనంత వరకు పండుగరోజు బంధు మిత్రులను కలుసుకోండి. మంచి వంటలు,కబుర్లతో పండుగను ఎంజాయి చేయండి. దీపావళి పేరుతో టపాసుల జోలికి మాత్రం వెళ్లకండి.

Leave a comment