ఎంబ్రాయిడరీ డిజైన్స్ తో మెరిసిపోయే లాంగ్ వెల్వెట్ జాకెట్ సాయంత్రపు పార్టీలకు అంతులేని అందాన్ని ప్రత్యేకతను ఇస్తాయి. బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ కోట్లు. రాచరికపు హంగులు తెచ్చిపెడతాయి. అలాగే వెల్వెట్ జాకెట్ శారీ తో లెహంగా కాంబినేషన్ గా ఉంటుంది. ఒకే రకం, లేదా కాంట్రాస్ట్ కలర్ జాకెట్ కూడా బావుంటాయి. ఈ వస్త్రం లోనే మెరుపు ఉంటుంది కనుక పెద్దగా ఆభరణాలు అవసరం ఉండదు. చెవులకు లాంగ్ హ్యాంగింగ్స్ ఉంటే చాలు ఫ్యాషన్ జ్యువెలరీ కన్నా స్టోన్ జ్యువెలరీ మంచి ఎంపిక. ఇంకో వెస్ట్రన్ స్టైల్ కేశాలంకరణ తో ఈ డ్రెస్ లు రిసెప్షన్, బర్త్ డే, గెట్ టుగెదర్ వేడుకలకు చక్కగా ఉంటాయి.

Leave a comment