తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు ఇంద్రన్ పధ్మనాభన్ తొ 2010లో వివాహం జరిగింది. వారికి 5 ఏళ్ళ వయసున్న లావణ్య,ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళై కెనడా వెళ్ళిన తనకు అత్తింటి వారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి కోసం భర్త, అత్త తనను ఎంతో ఒత్తిడికి గురి చేశారని అందుకే తను ఇండియా వచ్చేశా అని అప్పుడు తనకు తన భర్త దూరమయ్యడని తన దాంపత్య జీవితాన్ని పునరుద్దరించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Categories
Nemalika

తన జీవితాన్ని నిలబెట్టమని రంభ పిటిషన్

తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు ఇంద్రన్ పధ్మనాభన్ తొ 2010లో వివాహం జరిగింది.
వారికి 5 ఏళ్ళ వయసున్న లావణ్య,ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు.
పెళ్ళై కెనడా వెళ్ళిన తనకు అత్తింటి వారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి కోసం భర్త, అత్త తనను ఎంతో ఒత్తిడికి గురి చేశారని అందుకే తను ఇండియా వచ్చేశా అని అప్పుడు తనకు తన భర్త దూరమయ్యడని తన దాంపత్య జీవితాన్ని పునరుద్దరించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Leave a comment