మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళకోసం లివ్,లవ్,లాఫ్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసింది నటి దీపిక పడుకొనే ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో  క్రిష్టల్ అవార్డ్ అందుకొంది దీపిక. పేద హక్కుల నేత మార్చిన లూథర్ కింగ్ దినోత్సవం సందర్బంగా అవార్డ్ అందుకొన్న దీపిక మాట్లాడుతు. మానసిక కుంగు బాటుకు లోనైనా వాళ్ళని ఉద్దేశించి. మీరు వంటరి వాళ్ళు కాదు అని వివరించింది. సమాజంలో వారిపట్ల వుండే అభిప్రాయం మార్చేందుకు,ఒక్క ప్రాణాన్నయినా కాపాడాలనే లక్ష్యంతో నేను సంస్థను ఏర్పాటు చేశాను అన్నది దీపిక.

Leave a comment