Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/02/76b9ea7a-f406-46c3-ace2-5ac09db78012.jpg)
వంటకాల విషయంలో చెట్టినాడ్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది . వందల రకాల రుచులకు పెట్టింది పేరు ముఖ్యంగా ఆలయాల్లో ప్రసాదాలు భారీగా సమర్పించటం ఇక్కడి ఆనవాయితీ . కట్టెల పొయ్యిలు వరసగా పేర్చి ఇక్కడి మహిళలు చెట్టినాడ్ ఫెస్టివల్ ఫుడ్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారు . బియ్యం బేళ్లతో ఉడికించిన పొంగలి చాలా ప్రత్యేకం . దేవాలయాల్లో ప్రసాదం ఇచ్చేందుకు చేసే వంటకాలు ఎంతో సంప్రదాయ బద్దంగా తయారు చేస్తారు . అక్కడ ఎంతోమంది మహిళలు కలిసి వన్డే ప్రసాదాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి .