ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం జీన్స్. ఎన్నో రకాల జీన్స్ చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్  ,స్ట్రెచ్ బూట్ కట్, ఫేర్డ్ , బాయ్ ఫ్రెండ్ బ్యాగీ స్కిన్స్ యాంగిల్ కట్ వగైరా వగైరా . డెనిమ్ క్లాత్ తో చేసిన జెగ్గింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. జీన్స్ కి తగట్టు టీ షర్ట్ ,కుర్తీ , కుర్తాలే కాదు. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సి టాప్ లు బావుంటాయి. ఏ దిల్ హై  ముష్కిల్ సినిమాలో అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్ ఇదే. నీలం నలుపే కాకుండా ఎరుపు. గులాబీ ,పసుపు , రంగుల జీన్స్ కూడా వాడచ్చు. వాటి మెడకు సాదా ప్రింటెడ్ టాప్స్ బావుంటాయి. ఏదైనా పార్టీ కి వెళ్లాలనుకుంటే లేత రంగులు వున్న జీన్స్ ప్యాంట్ పైకి మెరుపులున్న టాప్స్ ట్రై చేస్తే పార్టీ లుక్ వచ్చేస్తుంది.

Leave a comment