ఎంత గొప్పగా  చెప్పిందా అమ్మాయి.  మీటూ ఉద్యమానికి  మద్దతుగా  ఐవర్ కోస్ట్ దేశపు టీనేజ్ ఆర్టిస్ట్ లతీతియా కాయ్ తన జుట్టును కాన్వాస్ గా బొమ్మలేసింది.  మినీ స్కర్ట్ లు వేసుకునేందుకే అమ్మయిల పై లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనకు నిరసనగా ఈ  అమ్మాయి ఈ హెయిర్ స్టైల్ చేసుకుంది.  అత్యాచారాలు చేసే దోషాన్ని బాధితుల పైకి నెట్టేసే మనుష్యులపైన ధర్మాగ్రహం ఇది!.

Leave a comment