చైనాకు చెందిన 14 సంవత్సరాల జాంగ్ జియు బాస్కెట్ బల్ ప్లేయర్. షేన్ డాంగ్ కి చెందిన జాంగ్ ను మీడియా బాస్కెట్ బాల్ జయంట్ అని ముద్దు పేరుతో పిలుస్తారు కారణం జాంగ్ పొడవు 7 అడుగుల 5 అంగుళాలు ఆమె తల్లిదండ్రుల వృత్తి కూడా బాస్కెట్ బాల్ ఆడటమే జాంగ్ జియు తండ్రి ఎత్తు 6 అడుగుల 11 అంగుళాలు తల్లి ఎత్తు ఆరు అడుగుల ఆరు అంగుళాలు జాంగ్ తన 14 వ ఏటనే తండ్రి కంటే ఎత్తు పెరిగింది ఐదవ ఏట నుంచి ఆమెను తండ్రి బాస్కెట్ బాల్ లో శిక్షణ ఇచ్చాడు. 18-19 ఏళ్లకు ఆమె ఇంకా ఎత్తు పెరగవచ్చని ఆమె ప్రపంచ ఛాంపియన్ అవుతోందని క్రీడా నిపుణుల అభిప్రాయం.

Leave a comment