నా మెయిన్ మీల్ చాలా పోషకాలలో ఉంటుంది. ద్రాక్ష,మామిడి పుచ్చకాయలతో పాటు గ్రీన్ వెజిటెబుల్స్, పప్పు, అన్నం తింటాను. ఆరోగ్యం, అందం రెండూ కావాలంటే సమతులాహారం తీసుకోవాలి అంటుంది దీపికా పదుకునే. స్కిన్ కేర్ ఉత్పత్తులు నేను చాలా తక్కువ వాడతాను. క్లీనింగ్ , టోనింగ్ మాయిశ్చరైజింగ్ నా దిన చర్యలో భాగం. చర్మం పైన ఎసెన్షియల్ ప్రోటీన్స్ పోకుండా తేలికైన స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడతారు. బేబీ అయిల్, కొబ్బరి నూనె మసాజ్ నాకు చాలు అంటుంది దీపికా. నిజం చెప్పాలంటే నేను తాజాగా కనిపిస్తాను అంటే చక్కని నిద్ర, మంచి ఆరోగ్యకరమైన భోజనం, నేను ఇష్టంగా చేసే వ్యయామం అంటుంది బాలీవుడ్ దేవత దీపికా.

Leave a comment