ఆరోగ్యవంతమైన పాపాయి కావాలి అనుకొంటే ఆరోగ్యవంతమైన ఫుడ్ తీపుకోవాలి.జీవితకాలం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగల ఆహారం అమ్మ కడుపులొనే పిల్లలకు అందుతోంది.గర్భంలోని బిడ్డకు తనకు కావాలసిన పోషకాలు తల్లి స్టోర్ చేసుకొన్న పోషకాల నుంచే గ్రహాస్తుంది.అంచేత గర్భవతిగా ఉన్నప్పుడు సమతులా ఆహారాన్ని గురించి తల్లి ఆలోచించాలి.జంక్ ఫుడ్ జీరో న్యూట్రిషిన్ ఫుడ్ గానే భావించాలి. పండ్లు ,కూరగాయాలు ,చేపలు తినాలి.ఉప్పు ,ట్రాన్స్ ఫ్యాట్స్ ఇతర ఆయిల్స్ అధికంగా తీసుకొంటు తర్వత బిడ్డ గుండెజబ్బుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. పోషకాలను నిర్లక్ష్యం చేస్తే పిల్లల్లో ఎసిడిటీ వస్తుంది. ప్రిజర్వేటీన్ లు అధికంగా ఉండే పదార్థాలు తింటే పిల్లలకు లివర్ ప్రభావితం చేసే ఫుడ్ ఎలర్జీలు వస్తాయి.

Leave a comment