వాక్స్ తరువాత ఒక్కసారి చర్మం బ్రౌన్ గా రఫ్ గా అయిపోతుంది.సున్నితమైన చర్మం గనుక అయితే హెయిర్ ఫాలికల్స్ ఇరిటేషన్ వల్ల ఇలా జరుగవచ్చు.హెయిల్ ఫాలికల్ చుట్టు వాపు లేదా ఎర్రగా కంది పోవటం ఇతర సమస్యలు రావచ్చు.లేదా కుదురు ఓపెనింగ్ దగ్గర పిగ్నెంటేషన్ వచ్చి వాక్స్ చేసిన ప్రదేశంలో బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి.వీటిని అరికట్టేందుకు వాక్సింగ్ కు ముందు తర్వాత ఐస్ ప్యాక్ అప్లైయ్ చేయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి.డాక్టర్ స్టెరాయిడ్ క్రీమ్ సూచించవచ్చు. ఇలాంటి సమస్య రిపీటెగ్ గా వస్తే వాక్సింగ్ మానేసి లేజర్ హెయిర్ రిడక్షన్ వంటి ప్రత్యామ్నాయం వెతుక్కవలసిందే.

Leave a comment