మనికి ఇష్టమైన వాళ్ళకి ఒక సర్ ప్రైజ్ గిప్ట్ ఇవ్వాలను కొంటే సీక్రెట్ జ్యువెల్ క్యాండిల్ జార్ కొని ఇచ్చేయచ్చు. అందమైన గ్లాస్ లో వెలిగే కాండిల్ లో ఒక చక్కని నగ ఉంటుంది. ఈ కాండిల్ వెలిగించిన కాసేపటికి ఇందులో ఉన్న నగ బయటకు కనిపిస్తుంది.చేవిపోగులు ,ఉంగరాలు ,గొలుసులు ఈ గ్లాస్ కాండిల్ లో అమర్చిపెడతారు .జెల్లీ కాండిళ్ళు డిజైనర్ కాండిళ్ళు ఎడిబుల్ కాండిళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఈ నగలు దాచిన కాండిళ్ళు .ఈ నగల కొవ్వత్తుల్ని ఒక సారి చూస్తే అవి ఎంతో అందమైన గిఫ్ట్ లో తేచ్చుకోవచ్చు.

Leave a comment