హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబిఏ పూర్తి చేసిన దివ్యా సూర్యదేవర స్వస్థలం తమిళనాడు . ఆమె 2002లో వరల్డ్ బ్యాంక్ లో ఇంటర్న్ షిప్ చేశారు. అదే సంవత్సరం జనరల్ మోటర్స్ లో సాధారణ ఉద్యోగిగా చేరారు. జనరల్ మోటర్స్ అమెరికాలోని నంబర్ వన్ ఆటో మొబైల్ సంస్ధ. ఈ సంవత్సరం దివ్యా జనరల్ మోటర్స్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యుత్తమ స్థాయికి చేరినా దివ్యా సూర్యదేవర నిస్సందేహాంగా యువతరానికి స్ఫూర్తి.

Leave a comment