ఢిల్లీకి  చెందిన దేవాన్షి రంజన్,సనా మిట్టర్ ను ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. సామాజిక సేవ, మానవతా కారణాల కోసం కృషి చేసే 9-25 ఏళ్ల యువత యువకులకు ఇచ్చే డయానా అవార్డ్ ఈ అమ్మాయిలను వెతుక్కుంటూ వచ్చింది. లేడీ శ్రీ రామ్ కాలేజీ లో చదువుతున్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ మానసిక ఆరోగ్యం బాలబాలికల విద్య పై కృషి చేస్తోంది. కరోనా సమయంలో సనా మిట్టర్ 150 మంది వలం టీచర్లతో డిజిటల్ కంపెయిన్ ను  సమన్వయ పరిచి 5 లక్షల రూపాయలు సేకరించి నిరుపేద విద్యార్థులు స్మార్ట్ ఫోన్  కొనుక్కునేందుకు సాయం చేసింది.

Leave a comment