వేసవిలోకూడా పెదవులు పగులుతుంటాయి. బాగా బీటలు వారి రక్తం కూడా వస్తూ వుంటుంది. ఇందుకు డీహైడ్రేషన్ కారణం కావచ్చు. పెదవులు పగిలినప్పుడు లిప్ స్టిక్, లిప్ బామ్ ల జోలికి పోకుండానే వుండాలి. వాటిలోని రసాయినాలతో పెదవుల పగుళ్ళు ఎక్కువ కావొచ్చు. తేనె ఆలివ్ ఆయిల్ కలిపి రాయడం వల్ల పెదవులకు తేమ అందుతుంది. రాత్రి వేళ కేవళం ఆలివ్ ఆయిల్ మాత్రమే రాయాలి. పెదవుల మంట తగ్గిపోతుంది. ఏ.సి ల్లో ఎక్కువ సమయం గడిపిన పెదవులు పగలోచ్చు. వీలైనంత వరకు సహజమైన గాలి తగిలేలా చూసుకోవాలి లేకపోతె పెదవులు మరింత పొడిబారి పోతాయి. పెదవులు పగిలి రక్తం వస్తూవుంటే ఐస్ ముక్కల తో అద్దడం వల్ల కూడా ఫలితం కనబడుతుంది. మెత్తని బట్టలో ఐస్ ముక్కలు వేసి పెదవులకు అద్దినా తేమ అంది రక్తం రావడం తగ్గిపోతుంది. నాలుకతో పగుళ్ళను తడిచేస్తూ వుంటారు ఇలా చేయడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది.
Categories
Soyagam

లిప్ స్టిక్ లు లిప్ బామ్ లు వద్దు

Leave a comment