ప్రపంచంలో ప్రతివాళ్ళు ఉదయాన్నే చేసే పని బ్రష్ చేసుకోవడం ఆ పని ఎంతో యాంత్రికంగా చేస్తారు. నిజానికి బ్రష్ చేసుకోవడం అతి ముఖ్యమైన అవసరమైన పనుల్లో ఒకటి. సరిగ్గా బ్రష్ చేయక పొతే, అస్సలు చేయక పొతే పళ్ళకు, చిగుళ్ళకు కలిగే హానే కలుగుతుంది. చాలా మంది బ్రషింగ్ చేయరు. ఆరేల్లకు ఒక్క పదయినా దంత వైద్యుడిని కలపకు టూత్ బ్రష్ ను పెన్సిల్ లా పట్టుకుని కనీసం రెండు నిముషాలు తోముకోవాలి. పళ్ళు, పంటి జంక్షన్, చిగుళ్ళపై మృదువుగా బ్రష్ చేయాలి. ఫ్యాన్సీ యాంగిల్స్, బ్రష్ తో అవసరం లేదు. . సిద్దంగా మృదువైన పళ్ళు వున్న బ్రష్ ని బ్రసిల్స్ బ్రష్ కంటే సాఫ్ట్ బ్రసిల్స్ బ్రష్ ల వల్లే బాగా క్లీన్ అవుతుంది. హార్డ్ బ్రసిల్స్ బ్రష్ ల వల్లె బాగా క్లీన్ అవుతుంది. హార్డ్ బ్రిస్టిల్స్ బ్రష్ ల వల్ల టూత్ స్రక్చర్ కు హాని జరుగుతుంది.

Leave a comment