105 సంవత్సరాల చరిత్ర కలిగిన జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) కు డాక్టర్ ధృతి బెనర్జీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ జడ్.ఎస్.ఐ లో మహిళ సైంటిస్ట్ లు హిమాలయాల నుంచి లోతైన సముద్రాల వరకు వివిధ రకాల జీవ వైవిద్య లపై ఎన్నో సర్వేలు నిర్వహిస్తారు. జెడ్.ఎస్. ఐ 1961లో ప్రారంభమైంది. మహిళలు 1949 నుంచి పనిచేస్తున్న ఇంతవరకు డైరెక్టర్ బాధ్యతలు మొదలు పెట్టింది లేదు. ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా డాక్టర్ ధృతి బెనర్జీ నే. ఆమె ప్రస్తుతం హిమాలయాల్లో జీవవైవిద్యం అక్కడి వాతావరణ మార్పులు జీవులపై ఎలాంటి ప్రభావం  చూపిస్తున్నాయో అన్న అంశం పై పరిశోధన చేస్తున్నారు.

Leave a comment