మెడిటేషన్ అనేది మనసుని ప్రశాంతంగా ఉంచగల నైపుణ్యం. ప్రతిరోజు మెడిటేషన్ చేయటం వల్ల అంతర్గత శక్తిని తట్టి లేపి నట్లు అవుతుంది. మనిషి జీవిత పరమార్ధం సంతోషాన్ని వ్యాపింప చేయటం సంతోషాన్ని అన్వేషించటం ప్రతి మనిషిలోనూ ఒత్తిడిని, కోపాన్ని, బాధను,దుఃఖాన్ని పెంచే ప్రకంపనలు ఉంటాయి. ఈ ప్రకంపనలు మెడిటేషన్ లేదా ధ్యానం ద్వారా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. భావోద్వేగాల నుంచి మనసుని ప్రశాంతంగా ఉంచగల సాధనం ధ్యానం మాత్రమే. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం పైన దృష్టి నిలపటాన్ని సాధన చేయాలి.

 

Leave a comment