డైటింగ్ చేస్తుంటే శరీరం తగ్గుతుందో తగ్గదో తర్వాతి విషయంగానీ ముందర మెదడు దెబ్బతింటుంది, చూసుకోండి అంటున్నాయి కొత్త అధ్యాయినాలు. పోషక పదార్ధాలు శరీరానికే కాదు మెదడుకీ అవసరం. డైటింగ్ ద్వారా పోషకాలు, అందనీయక పొతే ముందు మేదడు చురుకుదనం తగ్గిపోయి మూడీగా అయిపోతుంది. నీరస పడిన మెదడు తానూ ఎలా ప్రవర్తిస్తూన్నాదో తెలుసుకోలేనంత గందరగోళం పడుతుందిట, హటాత్తుగా కోపం, మతిమరుపు వస్తాయి. చివరికి డిప్రేషన్ కూడా రావచ్చు. డైటింగ్ సమయంలో అదే ధ్యాసతో ఇంటి వాతావరనం కూడా దెబ్బతింటుంది. భార్యా భర్తల సంభందాలు దెబ్బతింటాయి. అందుకే దాని మీడియా సూచనలు, స్నేహితుల సలహాల పైన చేయొద్దు. మెదడుకి అవసరమైన పోషకాలను, ఏయే పదార్ధాలు డైట్ తో ఉండాలో డాక్టర్ల సలహా తీసుకునే ఆచరించండి, లేకుంటే చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయినాలు.
Categories