ఎంత ప్రమాదం ఎదురొచ్చినా దాన్ని ఆనందంగా చేతుల్లోకి తీసుకొనే వాళ్ళు ఎందరో ఉంటారు. కరోనా భయంతో మాస్క్ లేకుండ బయటికి తప్పదుగా. ఆలా మాస్క్ ల గురించి ఆలోచన వచ్చింది. ఇకనేం హ్యాలో విన్ కాస్టూమ్స్ దగ్గర నుంచి,కుక్క పిల్లలు గద్ద ముక్కలు, పండ్ల తొక్కలు,స్క్రబ్బర్లు,యూనికాక్స్,జిరాఫీ తొడుగులు ధరించి మార్కెట్ లోకి రావటం మొదలు పెట్టారు. ఇలా చిత్ర విచిత్ర మైన మాస్క్ లకు సోషల్ మీడియా లో బోలెడన్ని లైకులు దక్కుతున్నాయి. ఎంతో సృజనాత్మకత ఉట్టిపడే కొన్ని మాస్క్ లు ఇప్పటికే వైరల్ అయిపోయాయి.

Leave a comment