పాలకూర చాలా మంచిది అంటున్నారు వైద్యులు. సాధారణంగా పాలకూర కట్ట మూడు,నాలుగు,రూపాయల కంటే ఎక్కువ ఉండదు. కానీ పారిస్ దగ్గరలో వుండే ఒక ఒక పాలకూర కట్ట కనీసం 200 నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. దీన్నియమాషిత సృనాల్ అని పిలుస్తారు. అనపుమి యమాషిత అన్న అతను జపాన్ రైతు. ఆయన తోటలో అన్నీ ప్రత్యేకమైన కూరగాయలు పండుతాయి ఒక్క కూరగాయలు చక్కని  రుచి వచ్చేందుకు దాన్ని పండించే విధానం లో మార్పులు చేస్తూ వస్తాడు. ఆయన తోట లో పండే ఈ పాలకూర ఒక రకమైన సువాసన విరజల్లుతు ఉంటుంది. అది ఆప్రాంతంలో కిలో రెండువేల రూపాయలపైనా విలువ చేస్తోంది.

Leave a comment