లాక్ డౌన్ తర్వాత వ్యక్తిగా  ఒక ఆర్టిస్ట్ గా  ఎలాటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటోంది కంగనా రనౌత్.  ఈ లాక్‌ డౌన్‌ తర్వాత సినిమాలు, వాటి బిజినెస్ లు పూర్తిగా మారిపోవచ్చు.కొన్ని కథలు నిజంగా విశాలమైన తెరపైన చూస్తేనే బావుంటాయి. కానీ పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో డిజిటల్ మీడియం డిమాండ్ పెరిగే అవకాశం కనబడుతోంది.నేను ఓ ప్రొడక్షన్ హోప్  పెట్టాను భవిష్యత్తులో డిజిటల్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.సృజనాత్మకమైన వ్యక్తిగా నేను ఎన్నో సాధించాలి. ఒక కొత్త భవిష్యత్ కోసం నేను అందరిలాగే ఎదురుచూస్తున్నా అంటోంది  కంగనా రనౌత్.

ReplyForward

Leave a comment