వెలుతురు, వేడి తగిలి చోట్ల తేనె సీసా ఉంచితే ఒక్కసారి గడ్డ కట్టినట్లు కనిపిస్తుంది. దీన్ని వాడటం మంచిదా కాదా అనిపిస్తుంది. తేనెలో ఉండే లాక్టోజ్, ప్రక్టోజ్  అనే పదార్థాలుంటాయి. తేన టీగలు సేకరించిన తేనె  తమ జీర్ణాశయం నుంచి నోటి ద్వారా బయటకు తీసి తోట్టెలో పొందుపరుస్తాయి. ఈ క్రమంలో వాటి జీర్ణాశయంలోని గ్లూకోజ్ ఆక్సిడెజ్ అనే ఎంజైమ్ తేనె లో చేరుతుంది.ఈ ఎంజైమ్ ఉండటం వల్లనే తేనె కు పలు ఆరోగ్య లాభాలు చేరుతాయి. నీటి శాతం తక్కువ తేనా పి.హెచ్ 3,4 మధ్య ఉంటుంది. ఈ కారణం వల్ల తేనెలో సూక్ష్మజీవులు పెరగవు. గాలి తేమ తగలని డబ్బాలో సంవత్సరాల తరబడి పాడవదు గడ్డకట్టిన సహజమే హానికరం కాదు.

Leave a comment