బిడ్డకు పాలను ఉత్పత్తి చేసే కొవ్వు కణజాలలు క్షీర గ్రంధుల తో నిండి ఉండే రొమ్ముల విషయంలో, ముఖ్యంగా ధరించే బ్రా విషయంలో  శ్రద్ధ అవసరం సరైన సైజు లో ఉన్న బ్రా ధరించాలి. చిన్న సైజు బ్రాలు వాడితే మెడ నొప్పి, వీపు ప్రాంతాల్లో నొప్పితోపాటు అసౌకర్యం కలుగుతుంది. జాగింగ్, రన్నింగ్ సమయాల్లో తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. యోగ, పరుగు, వ్యాయామం ఏదైనా సరే తప్పక స్పోర్ట్స్ బ్రా ధరించాలి. సరైన బ్రా ధరించి పడుకోబోయే ముందు మాత్రం తొలగించాలి. అప్పుడు అక్కడి ప్రాంతం వదులుగా అయి నిద్రపడుతుంది. నొక్కుకుపోయి ఎర్రగా కందిపోయే బాధ లేకుండా ఉంటుంది.

Leave a comment