ఎఐ ద్వారా తయారు చేసిన అందగత్తెల పోటీల్లో మొరాకో ఎ.ఐ సుందరి కెంజా లైలీ మిస్ ఎఐ గా కిరీటం సాధించింది.ఈమె అందమైన డిజిటల్ సృష్టి యాక్టివిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న కెంజా లైలీ ఏడు భాషల్లో మాట్లాడగలదు. ఫ్యాషన్, అందం, ట్రావెల్ గురించిన కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఫీనిక్స్ ఎఐ సిఇఓ మెరియం  బెస్సా ఈ యువతి సృష్టికర్త.

Leave a comment