ఎంతో లోతుగా, ఎంతో చీకటిగా, ఎంతో నిసబ్దంగా వుంది సముద్రంలో ప్రపంచం, అద్భుతంగా వుంటుంది అంటోంది త్రిష. మాల్దీవుల్లోని బీచ్ లో సేద దీరేందుకు వెళ్ళిన త్రిష, అక్కడ స్కాబా డైవింగ్ ఎంజాయ్ చేసిందిట. నాకల నిజమైంది ఫిష్ లు, ఆక్టోపస్ లు, లాబ్టార్స్ ప్రాన్స్ డాల్ఫిన్ లాంటి జలాచరాలతో సమానంగా స్విమ్ చేస్తూ స్కూబా డైవింగ్ చేసిన అనుభవం అపూర్వం, నేనెంతో ధ్రిల్లయ్యాను అంటోంది త్రిష ఆమె స్కూబా డైవింగ్ చేసిన దృశ్యాలు యుట్యూబ్ లో ఆమె ఫాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a comment