వర్షాల్లో గది మూలల్లో, గాలి సరిగ్గా రానిచో చీకటి ప్రదేశాల్లో క్యాండిడా అస్పరి జిల్లాస్ మ్యుకార్ వంటి రకరకాల ఫంగస్ చేరుతుంది. వాటి వల్ల ఆరోగ్యం తీవ్రంగా చెడిపోతుంది అంటున్నారు అధ్యయనకారులు. మెత్తని పొడి లాగా ఉండే ఈ ఫంగస్ తో ఆస్తమా తో పాటు ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. దురద, చుండ్రు రోగ నిరోధక శక్తి తగ్గటం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు ఈ పంగస్ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది కనుక ఫంగస్ కనబడితే నిర్లక్ష్యం చేయకుండా రసాయనాలతో శుభ్రం చేసి అక్కడ అది రాకుండా చూసుకోవాలి అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment