Categories

అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్లో ఆహారం వడ్డించడం పిల్లలకు స్కూళ్ళకు ఇవ్వటం చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్లాస్టిక్ బౌల్స్ మెలనిన్ అనే ప్లాస్టిక్ తో తయారవుతాయి వేడివేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్ లోని మెలనిన్ ఆహారంతోపాటు శరీరంలోకి వెళ్తుంది. దేహంలో చేరే ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితం అయింది. మెలనిన్ ఉన్న బౌల్ లో ఏ ఆహారం మైక్రోవేవ్ లో వేడి చేయవద్దు అంటున్నారు అధ్యయనకారులు. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్ లు కూడా చాలా ఎక్కువే అంటున్నారు.