దోమలు, ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఒక్కో సారి మచ్చలు గాట్లు పడతాయి ముఖ్యంగా కాళ్ళు ముంజేతులపై మచ్చలు కనిపిస్తాయి. పిల్లలు చిన్నగా వున్నప్పుడు ఈ కాట్లకు అత్యంత సెన్సిటివిటీ వుంటుంది. దీన్ని వ్రురిగా సింప్లక్స్ అంటారు. ఇటువంటి కాట్ల పైన ఏర్పడే ర్యాష్ దూరంగా వుండి, అటు తర్వాత మచ్చలు మిగిలిపోయి. దీన్నే వైద్య పరిభాషలో సోప్స్ కొనేందుకు హైడ్రోక్వినాన్ అనే క్రీము బాగా పనిచేస్తుంది. కోజిక్ యాసిడ్, ఎజెలైక్ యాసిడ్ వంటివి వుండే క్రీములు  కుడా మంచివే ఇవి పని చేయకపోతే పీల్ లేజర్స్ ఉపయోగించాలి  అయినా దేర్మతాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.

Leave a comment