డోరిస్ లెస్సింగ్ బ్రిటన్కు చెందిన రచయిత్రి.బ్రిటీష్కు చెందిన దంపతులకు ఇరాన్లో 1919 తండ్రి లో జన్మించింది.మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడి ఒక కాలు పోగొట్టుకున్నాడు. తల్లి నర్సు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం మొక్కజొన్న సాగు చేసేవారు ఆమె తల్లిదండ్రులు. ఆ పొలాల్లోనే తల్లి ఆమెకు పాఠాలు నేర్పేది కూతుర్నిచక్కగా పెంచాలని చాలా కఠిన నిబంధనలు అమలు పరిచేది తల్లి డోరిస్ చక్కని రచయిత్రి ఆమె రచనలు ద గ్రాస్ ఈజ్ సింగింగ్, అండర్ మై స్కిన్, ద గోల్డెన్ నోట్ బుక్, ద డైరీ ఆఫ్ ఎ గుడ్ నైబర్, ద గుడ్ టెర్రరిస్ట్, ద స్వీటెస్ట్ డ్రీం చాలా ప్రసిద్ధి పొందాయి ఆమె 88 ఏళ్ల వయసుల్లో 2007 వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.