Categories
Dr. Bibha Chowdhuri పేరు ఒక నక్షత్రానికి పెట్టారు. నెక్స్ టాన్స్ నక్షత్ర మండలం లోని “హెచ్ డీ 86081″నక్షత్రం పేరు Dr. Bibha Chowdhuri పేరు పెట్టారు ఇంటర్నేషనల్ ఆస్ట్ర నామికల్ యానియన్ . కలకత్తా లో జన్మించిన చిచా ఫిజిక్స్ చదువుకున్నారు . 1939 లో ప్రఖ్యాత బోస్ ఇన్ స్టిట్యూట్ లో దేవేంద్ర మోహన్ బోస్ లు కలసి ప్రాథమిక కణమైన బొసంలా ను గుర్తించారు . భరత్ లో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పండమెంటల్ రీసెర్చిలో ఎనిమిదేళ్ళ పాటు పనిచేశారు . కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు . కలకత్తాలోని సాహా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పాఠాలు బోధించారు . 1991 ఆమె మరణించే వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .