Categories
అస్సామీ మహిళలు సాంప్రదాయంగా ధరించే మేఖల ఛాడర్ దుస్తులను సాంప్రదాయ జ్యువలరీ తనదైన ప్రత్యేక డిజైన్లలో మార్కెట్ చేస్తోంది. ఫ్యాబ్రిక్ ఇంజనీర్ సంజుక్త దత్త టాలీవుడ్ సెలబ్రెటీలు ఎంతో మంది సంజుక్తా డిజైన్ చేసిన డ్రెస్ లను పలు ఈవెంట్లలో ధరించారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2011 ఆల్ఫూల్ పేరుతో తన కొత్త డిజైన్ లో ప్రదర్శించారు సంజుక్తా దత్త దగదగ మెరిసే అసామి పట్టుతో నేసిన చీరలు, గౌన్లు, డ్రేప్ స్కర్ట్స్ ఇండో వెస్ట్రన్ లెహంగాలు అంతర్జాతీయ డిజైనర్లను ఆకట్టుకున్నాయి. అసోంలోని నాగౌన్ జిల్లాలో పుట్టిన సంజుక్తా గువహటీలోనేగాక ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లో ఈ ఛాడర్ లో విక్రయిస్తోంది.