ఈ కొత్త సంవత్సరం మూడు తీర్మానాలు చేసుకొన్నాను అంటోంది సమంత. మొట్టమొదటి గొప్పగా ఉన్నంతగా ఉండాలి , అలాగే సాటి వాళ్ళపట్ల మరింత సానుభూతితో ఉండాలని రెండో తీన్మానం.శాఖాహారం మాత్రమే తింటూ సంతోషాన్ని పంచాలని మూడో తీర్మానం . ఈ మూడింటినీ తప్పని సరిగా పాటిస్తా.. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక సానుకూలగుణాలను పెంచుకొంటూపోతున్న అంటోంది సమంత. ఆమె ఎంచుకొంటున్న సినిమాలు ,ఆమె పరిణితి కూడా ఆమె మనసుని అద్దంలా చూస్తున్నాయి. నటించబోయే కొత్త సినిమా మిస్ గ్రానీ కోసం కూడా ఎంతో హోంవర్క్ చేస్తున్నానంటోంది సమంత.