శీతాకాలంలో చికెన్ వండర్ ఫుడ్ అంటారు .అలాగే ఉల్లిపాయల్లో క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటుంది. ఇది వైరల్ ఆక్టివిటినీ నెమ్మదిగా చేస్తుంది. కనుక గ్రేవీల్లో ,వేటిలో వీలైతే వాటిలో ఉత్తి చక్రాలను యాధావిధిగా వాడుకొంటే శీతకాలంలో మేలు . ఈ సీజన్ లో వచ్చే జులుబు దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోవాలంటే ఇతర రుగ్మతల బారీన పడకుండా ఉండాలి అంటే పసుపు అల్లం తులసి దిల్ గింజలు నువ్వులు వంటివి తీసుకోవాలి. కమలా,ఉసిరి,పైనాఫిల్, బొప్పాయి, పాలకూర ,తోటకూర , ఆరెంజ్,కమలా పండ్లు ,క్యారెట్లు గుమ్మడి ,చిలకడ దుంపలు తినాలి.

Leave a comment