కష్టం చూడలేక ఏకంగా కొబ్బరికాయలు కోసే వృత్తి తీసుకుంది కేరళ కు చెందిన శ్రీదేవి గోపాలన్. బి.ఇ.డి చదువుకొంది.ముగ్గురు అక్కచెల్లెళ్ళు. వీళ్ళ చదువుల కోసం తండ్రి ఎంతో కష్టపడేవాడు కొడుకు ఉంటే నా కష్టానికి తోడుగా ఉండేవాడు కదా అన్నారట ఆ తండ్రి ఎంతో అలసిపోతూ. ఆ మాట విని బాధపడి ఆన్ లైన్ లో చూస్తూ కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు దింపటం ప్రాక్టీస్ చేసింది శ్రీదేవి గోపాలన్. ఆమె పట్టుదలకు ముచ్చటపడి 8 ఇళ్లల్లో కొబ్బరికాయలు కోసేందుకు సాయం తీసుకుపోయాడు ఎక్కడ లో మెలకువలు జాగ్రత్తలు నేర్పాడు ఇంకేముంది శ్రీదేవి ఇప్పుడు ప్రొఫెషనల్ గా కొబ్బరికాయలు దింపే పనిలో మునిగిపోయింది.

Leave a comment