ఆస్ట్రోమ్ టెక్నాలజీ తో ఎంటర్ప్రెన్యూర్ గా తన సత్తా చాటుకుంది నేహా సతాక్. భారతదేశంలోని గ్రామాల ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ఆలోచన తన వ్యాపారానికి మూలం అంటుంది నేహా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ తీసుకున్నారు నేహా సతాక్ స్పేస్ టెక్ ఆవిష్కర్తల కోసం ప్రతిష్టాత్మక కర్మన్ ఫెలోషిప్ కూడా గెలుచుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 4G, 5G వైర్ లెస్ ను అమలు చేసే ఖర్చు తగ్గిస్తుంది. ఈ ఆస్ట్రోమ్ టెక్నాలజీస్ ఇదే స్పేస్ నెట్ వ్యాపారం.

Leave a comment