మన దేశంలో ఏకైక చీతా లేడీ గా గుర్తింపు పొందారు ప్రద్న్య గిరాద్కర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అన్న సంస్థను స్థాపించి వన్యప్రాణుల సంరక్షణ లో శాస్త్రీయమైన విజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు  ప్రద్న్య. అంతరించిపోయిన చీతా లు  మన దేశానికి రావాలి అని గట్టిగా సమర్ధించిన పర్యావరణ నిపుణురాలు. నమీబియా నుంచి 8 చిరుతపులులు మధ్యప్రదేశ్ లోని కూనో అభయారణ్యంలో కి తీసుకు వచ్చేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. అమెరికాకు చెందిన జువాలజిస్ట్ లారీ మార్కర్ తో కలిసి పనిచేశారు ప్రద్న్య.

Leave a comment