బియ్యం కడిగిన నీళ్లు లో జుట్టు ఒత్తుగా పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ నీళ్లలో అమినో ఆమ్లాలు విటమిన్ బి, ఇ, సి విటమిన్లు కూడా ఉంటాయి.బియ్యం కడిగిన నీళ్లు రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే జుట్టు కుదుళ్లు మంచి చక్కగా పట్టించాలి. అరగంట ఆరిపోయాక నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. బియ్యం కడిగిన నీళ్ళతో మాడు మర్దన చేస్తే శిరోజాల కుదుళ్ళు గట్టిపడతాయి. వారానికొకసారి జుట్టుకి బియ్యం నీళ్లు పట్టిస్తే కొద్ది రోజుల్లోనే ఫలితాలు తెలుస్తాయి.

Leave a comment