Categories
ఈ సీజన్ కు స్కార్ఫ్ లు చాల అనువుగా ఉంటాయి . చల్లదనాన్నించి కాపాడుతూ వెచ్చగా ఉంచటమే కాకుండా రోజువారీ డ్రస్సింగ్ కు అదనపు హంగులు సమకూరుస్తాయి వింటర్ పార్టీలకు కూడా బావుంటుంది నోటి చుట్టూ లూజుగా ఉంచటం,స్కార్ఫ్ ను మీద పై వేసుకొని ఓ వైపు కొద్దిగా పొడవుగా ఉంచుకొని రెండో పక్క క్యాజువల్ గా లూప్ ద్వారా చుట్టుకొంటే ఫ్యాషన్ . అయితే ఈ స్టయిల్ కు చిన్న స్కార్ఫ్ లు సూటవవు . రూపాన్ని పాడుచేస్తాయి . ఇవి అమ్మాయిల కోసం మాత్రమే కాదు స్కార్ఫ్ కోటు,బ్లౌజర్ ,ఫీల్లోవర్ దేనికైనా సూటవుతుంది .