ఏ చిన్న పని చేసిన అదో వార్త అయిపోతోంది . అదేదో చాలా అసహజ అటెన్షన్ గా ఉంది . కొంచెం సరదాగానే ఉంటుంది . మనల్ని నిముష నిముషం ఎవరో పట్టించుకొంటూ ఉంటే కానీ జుట్టుకు గుడ్డు పెట్టినా .మొహానికి తేనె రాసినా ఎక్కడ ఏ ఫోటోగ్రాఫ్ కు చిక్కుతానో అనుకుంటాను . ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటోంది జాన్వీ కపూర్ . మొదట్లో ప్రతి కామెంట్ ను సీరియస్ గా తీసుకొనేదాన్ని . అలవాటయి పోయింది . నేను సింగిల్ అని తెలుసుకదా . నా గురించి ఎం రాసిన అవన్నీ ఊహాగానాలే . ఇక నా తీరు ధోరణి మార్చుకొన్నా . పని గురించే ఆలోచిస్తాను ఎలా ఉన్నా ,ఏం చేస్తున్నా ఎవరు ఫోటోలు తీస్తున్న అది నాకు సంబంధించింది కాదు అనేసుకొంటాను . కాస్త స్ట్రగుల్ అయ్యాను కానీ సర్దుకొన్న అంటోంది జాన్వీ కపూర్ .