సుప్రియ బాయి కెరికార్ చిన్నారుల కోసం పర్యావరణ రహితమైన డాల్ హౌస్ లను రూపొందిస్తోంది.. సుప్రియ వృత్తిరీత్యా కమర్షియల్ ఆర్టిస్ట్,  గ్రాఫిక్ డిజైనర్ కూడా డాల్ హౌస్ గరాజ్ యూనిట్ల కన్ స్ట్రక్షన్ సైట్లు పామ్ హౌస్ లు వంటివి ఆమె కంపెనీ తయారు చేస్తోంది. పిల్లల కోసం ప్లాస్టిక్ కాకుండా ఎకోఫ్రెండ్లీ బొమ్మలు తయారు చేస్తారు సుప్రియ.నిజమైన ఇల్లులు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటాయి ఈ డాల్ హౌస్ లు.పొడవు వెడల్పులు ,కస్టమర్ల ఆలోచనా రీతిని తగ్గట్టుగా తయారు చేస్తాము అంటోంది సుప్రియ. డాల్ హౌస్ పిల్లలకు ఎంతగానో నచ్చుతున్నాయి.

Leave a comment