Categories
తెలియా రుమాల్ శారీస్ కోసం ఓ సారి ఆన్లైన్ ఇమేజస్ చూడండి. వింత అద్భుతంగా ఉంటాయో. ఆంధ్రప్రదేశ్ లో కుడా చాలామంది మరచి పోయిన కళ తేలియా రుమాల్. ఇది అద్దకం కళ. చేనేత బట్టను నూనె లో ముంచి ఆ తర్వాత ప్రశ్నలు సహజమైన రంగులతో అద్దకం జరపడం ఈ చీరల ప్రత్యేకత నిజాం పాలనలో ఈ చీరాల అద్దకంబాగా ప్రాచుర్యంలో వుండేది. అసలు తెలియా రుమాల్ అంటే నలుచదరంగా చక్కని డిజైన్ తో చేయబడిన హ్యాండ్ ఖర్చీఫ్ . ఈ డిజైన్ పైకి తెచ్చారు. ఇప్పుడా ఫ్యాషన్ తెలియా రుమార్, తలలపై కట్టుకునే స్కోర్ఫ్, పైన ధరించే షార్ట్‌గా తాజా ఫ్యాషన్ స్టయిల్ గా వుంది.