Categories
WhatsApp

తెల్లని వస్త్రాలు ఎప్పుడూ బావుంటాయి.

తెల్లని రంగు క్లీన్ కాన్వాస్ అంటారు. ఎలాంటి ఆభరణాల పరమైన డిజైన్, ఎలాంటి వాతావరణం అన్ని ప్రశ్నలు లేకుండా ఇప్పుడు తెల్లని రంగు దుస్తులు,  చీరలు కానీ ఇతర ఫ్యాషన్ డిజైన్స్ ఏవైనా బావుంటాయి. తెలుపు డ్రెస్సుకు బ్యాగ్స్, షూస్, ఆభరణాలు కళాత్మకంగా వుండాలి. గ్రే లేదా న్యాపీ షేడ్స్, ట్యాన్ యాక్ససరీస్ చక్కగా మ్యాచ్ అవ్వుతాయి. అయితే ముందుగా సీజన్ ను బట్టి యాక్ససరీస్ వుండాలి. బ్యాగులు కనీస మాత్రంగా గ్రాఫిక్ టోట్ తో వుండాలి. షూస్ అయితే రైజ్ హీల్స్ తో పాయింటెడ్ పంప్స్ వుండాలి. ఆభరణాలు కనీస మాత్రంగా వుంటే చాలు. ఏ యాక్ససరీస్ గాడీగా వున్నా తెలుపు డ్రెస్సు అందం, యాక్ససరీస్ అందం కుడా చెదిరి పోతుంది.

Leave a comment