Categories
WoW

కీళ్ళ వ్యాధులు శాశ్వతంగా పోతాయి.

ఆస్త్రియో ఆర్గారైటిన్ కు జీవ క్రియలకు మధ్య కీలకమైన సంబంధం ఉందని కొన్ని అధ్యాయాలు చెప్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహరం, వ్యాయామం లేకపోవడం వల్లన జీవక్రియ దెబ్బతింటుందని పలితంగా శరీరం, కీళ్ళ లోని కణాలు పని తీరు కి కారణమైన జన్యు క్రమం మారుతుందని పరిశోధకులు గుర్తించారు. ఎలాగంటే జీవక్రియలు లోపం వల్ల కణాలపై ఒత్తిడి పెరిగి శరీరంలో లాక్టిక్ ఆమ్ల శాతం పెరిగి పోతుందని దానిలో కీళ్ళ  లోని మృదులాస్థి కణజాలం దెబ్బతింటుంది.ఆకారణంగా మంటలు, నొప్పులు వస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. అందుకే జీవక్రియ సరిగ్గా ఉండేట్లు గా ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్దిగా ఉండే సమతుల ఆహరం తీసుకోవడం వల్లనో కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అలాగే ఆర్గారైటిన్ కూడా మంచి  ఆహరం,  వ్యాయామం తో పూర్తిగా తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment