సీతాఫలం జాతికి చెందిన పండు లక్ష్మణ ఫలం. దీన్ని వైద్య పరిభాషలో అన్నోవా మురికేటా అంటారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఈ చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. క్యాన్సర్ రోగుల పాలిట సంజీవిని ఈ ఫలం అంటారు .కరేబియన్ దీవుల్లో ఈ ఫలంని కనుక్కోన్నారు. అమెరికాలో ఈ లక్ష్మణ ఫలాల గుజ్జును ఐస్ క్రీమ్ లు,పానీయాలు, స్వీట్ల తయారిలో వాడుతారు.ఈ లక్ష్మణ ఫలాంలో పీచు ఎక్కువ.ఈ పండులో ఫుష్కలంగా ఉన్న అవినోషియన్,అసిటోజన్ క్యాన్సర్ కణాల్ని నిర్మూలించగలదు .ఐరన్ ,కాఫర్,మెగ్నిషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తినిస్తుంది. ఈ లక్ష్మణ ఫలంలో 12 క్యాన్సర్ కారక కణాలు నిర్మిలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకొన్నారు.

Leave a comment