పాతికేళ్లు వస్తే ఒకళ్ళో , ఇద్దరో పిల్లలు పుడితే ఇక ఫ్యాషన్ కు వీడ్కోలు పలుకుతుంటారు. స్టైల్ గా కనించాలనే వయసులో తల్లీ కావటం ఇవన్నీ అడ్డం కాదంటారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఇప్పుడు మోకాలి పొడవు వరకు వచ్చే స్టెప్‌ డ్రెస్ చూడండి. ఫుల్ స్లీవ్స్ తో నడుముకు బెల్ట్ తో చాలా స్టయిల్ గా ఉంటుంది. టై అప్ డ్రెస్ కూడా చక్కని ఎంపికే. హై నెయిసైడ్‌ లెగ్ ఫ్యాంట్స్, పలోజీ వర్కవుట్ ఫ్యాంట్స్ పైకి చక్కని ఫ్లోరల్ ప్రింట్స్ తో ఎంబ్రయిడరీ రకాలు ,ఎలైన్ స్టయిల్ కుర్తీలు వేసుకొంటే ముందు సౌకర్యం తర్వాత ఫ్యాసన్ రెండు కలిసి వస్తాయి. ఎలైన్ కాటన్ ప్రింట్ కుర్తీలు ఇమెజ్ స్ ఎన్నో వెరైటీస్ కనిపిస్తాయి.

Leave a comment