
ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్న శ్రీదేవి బంగ్లా ట్రైలర్ విడుదల అవుతూనే సెన్సెషన్ సృష్టిస్తుంది ట్రైలర కంటెంట్ . ఇది శీదేవి జీవిత కథ కావోచ్చునేమోనని అందరు అనుకున్న దీని గురించి ప్రియా ప్రకాష్ మాట్లాడుతూ ఇందులో పాత్ర పేరు శీదేవి కావడం సినిమా పరంగా ఆమే సిని నటి కావడం కాకతాళియం.ఈ ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో రాద్దాంతం చేస్తున్నారు. సినిమా విడుదలయ్యాక అది శీదేవి కథ అవునో కాదో ప్రేకకులు తేలుస్తారు అని చెప్పుకోచ్చారు ప్రియా ప్రకాష్ వారియర్.