Categories
WhatsApp

ఎదిగే పిల్లలకు ఎక్కువ పోషకాలు.

చిన్న పిల్లల ఆహారంలో ముఖ్యమైన ఆహారం పాలు. ఫుల్ క్రీమ్ మిల్క్ అదనపు క్యాలరీలను విటమిన్ A,D లను అందిస్తుంది. ఇవి ఆరోగ్యానికి అత్యవసరం. రెండేళ్ళ వరకు హోల్ మిల్క్ ఇచ్చి ఆ తర్వాత సెమి స్కిమ్డ్ మిల్క్ ఇవ్వచ్చు. చాలా మంది పిల్లల్లో ఐరన్ లోపం వుంటుంది. రెండు రకాల ఐరన్లు ఉంటాయి. ఒకటి మాంసంలో, రెండోది నాన్ హోమ్ ఐరన్. ఇది గుడ్లు, సెరల్స్ కూరగాయలు బఠానీలు వంటి వాటిలో వుంటుంది. నాన్ హొమీ ఐరన్ విటమిన్ సి ద్వారా శరీరానికి చేరుతుంది. అందుకే కూరగాయలు, పండ్లు కలిపి ఇవ్వాలి. చిన్న పిల్లలకు ఆకలి తక్కువగా వుంటుంది. పాస్తా, బ్రెడ్, అన్నం, ఐరన్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ నెరల్స్ విటమిన్లు వాళ్ళకి పోషకాలని ఇస్తాయి. వాళ్ళకు కొన్ని నట్స్ కుడా ఇవ్వొచ్చు ఇందులో ప్రోటీన్లు, విటమిన్ A,E లు ఫాస్పరస్, పోటాషియం వంటికి లభిస్తాయి.

Leave a comment