ఒక నాటిగా భాషా పరమైన ఇబ్బందులు, హద్దులు నేను ఫీల్ అవ్వలేదు. ఏ భాషలో అయినా నేను కంఫర్ట్ గా ఉన్నాను అంటుంది రష్మిక మందన్న రాత్రికి రాత్రే నాకేం సక్సెస్ రాలేదు. పదేళ్లుగా కష్టపడుతూ ఉన్న, ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్ క్రాఫ్ట్ పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించేందుకు భాష హద్దు కాదు అనుకుంటాను అంటుంది రష్మిక. ఆమె నటించిన హిందీ చిత్రాలు గుడ్ గుడ్ బై, మిషన్ మజ్ను రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.

Leave a comment